మీకు నచ్చిన కాలం గురించి రాయండి
Answers
Answered by
0
Explanation:
Aloha !
నాకు నచ్చిన కాలంలో వర్షాకాలం ఒకటి. వర్షాకాలంలో వర్షాలు భారీగా పడొచ్చు లేకపోతే పడకపోవచ్చు. వర్షాకాలంలో పంట పొలాలకు నీరు బాగా లభ్యమవుతుంది
Thanking you mate,.
@ Twilight Astro ✌️☺️
Answered by
2
Answer:
వర్షం ఎంత అహ్లాదకరంగా కనిపిస్తుందో.. అంతే ప్రమాదకరం కూడా. ఈ కాలంలో తగినన్ని జాగ్రత్తలు పాటించకపోతే.. రోగాలు దాడి చేస్తాయి. మలేరియా, టైఫాయిడ్, కలరా ఇలా మరెన్నో సీజనల్ వ్యాధులు వేధిస్తాయి.
Similar questions