ఉ తో మొదలయ్యే తెలుగు పదాలు
Answers
ఉడుత,
ఉప్పెన,
ఉంగరం,
ఉప్పు,
ఉచ్చారణ,
ఉగాది,
ఉచితం, మొదలగునవి.
ఇవి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను..
PLEASE MARK IT AS BRAINLIEST...
There are thousands of words.
Seems like you are asking about this trending puzzle related to the question you have asked. So, here is your answer.
ఇచ్చిన ఆంగ్ల పదాలు తెలుగులో 'ఉ' తో మొదలయ్యే అర్థాల పదాలు :
1. Salt - ఉప్పు
2. Free - ఉచితం
3. Steel - ఉక్కు
4. Swing - ఉయ్యాల
5. Potato - ఉర్లగడ్డ
6. Idea - ఉద్దేశము
7. Relief - ఉపశమనం
8. Teacher - ఉపాధ్యాయుడు
9. Both - ఉభయ
10. Fasting - ఉపవాసం
11. Help - ఉపకారము
12. Speech - ఉపన్యాసము
13. Teacher - ఉపాధ్యాయుడు
14. Ring - ఉంగరం
15. Lump - ఉబ్బెత్తు, ఉబుకు
16. Squirrel - ఉడుత
17. Anxiety - ఉత్కంఠ
18. Temperature - ఉష్ణోగ్రత
19. Horse gram - ఉలవలు
20. Joint - ఉమ్మడి
21. Satellite - ఉపగ్రహము
22. Neglect - ఉపేక్ష
23. Tsunami - ఉప్పెన
24. Escape - ఉరుకుట
25. Example - ఉదాహరణ
26. North - ఉత్తర దిక్కు
27. Opinion - ఉద్దేశం
28. Job - ఉద్యోగం
29. Rise - ఉన్నతి, ఉదయించుట, ఉద్రేకించు
30. Production - ఉత్పత్తి
31. Water - ఉదకము
32. Wash - ఉతుకుట
33. Park - ఉద్యానవనం
34. Letter - ఉత్తరం
35. Thunder - ఉరుము
36. Asthma - ఉబ్బసం
37. Episode - ఉప కథ, ఉపాఖ్యానము
38. Movement - ఉద్యమం
39. Send off - ఊరు పంపు
40. Stomach - ఉదరము
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876