Political Science, asked by priya3610, 8 months ago

మొదటి రాజ్యంగ సవరణ
ఎప్పుడు జరిగింది.​

Answers

Answered by MANJUGAJULA
1

Explanation:

1951 లొ

ఈ సవరణ వాక్‌స్వాతంత్ర్యం పైన, వృత్తి, వ్యాపార నిర్వహణ హక్కు పైన (ఆర్టికల్ 19) కొన్ని నియంత్రణలను ప్రవేశపెట్టింది. ఈ సవరణ నియంత్రణకు సహేతుక అనే పదం చేర్చుట ద్వారా నియంత్రణలను న్యాయబద్ధం గావించింది.

Similar questions