'మాలపల్లి' గురించి వివరించండి.
Answers
Answered by
2
Hello!!
ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు అయిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణచే 1922 లో తెలుగులో రచించబడిన ‘మాలపల్లి’ (The Village of Untouchable) నవల ఆంధ్ర ప్రదేశ్ లో కులవర్గ దృక్పధంతో వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం. జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలైన ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఈ మాలపల్లి నవల ప్రగతి శీలక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మేలిమలుపుగా, సామాజిక దృక్పథంలో ఒక ముఖ్య ఘట్టంగా, సంఘ సంస్కరణ సాహిత్యంలో ప్రామాణికంగా నిలిచింది.
Hope it helps u..
plz mark it as brainliest
Similar questions