English, asked by mamathavadloju82, 8 months ago

వేటితో పోల్చాడు
చదువు
నేర్వని
వారిని కవి​

Answers

Answered by PADMINI
9

చదువు నేర్వని వారిని కవి కదలలేని సరస్సు తో, వాసన లేని మోదుగ పూవు తో మరియు పశువు తో పోల్చడం జరిగింది.

  • చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? ఈ ప్రశ్న చదువు అనే కథాకావ్యం లోనిది. ఈ కథాకావ్యం కొరివి గోపరాజు రచించారు.
  • ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చదువు అవశ్యకత తెలియచేయటం. త్రివిక్రముడు కుమారుడు కమలాకర.
  • కమలాకర కి చదువు మీద అసలు ఆశక్తి ఉండదు. అప్పుడు కవి చదువు నేర్వని వారిని కవి కదలలేని సరస్సు తో, వాసన లేని మోదుగ పూవు తో మరియు పశువు తో పోల్చడం జరిగింది.

Similar questions