India Languages, asked by kruthisumeetha, 10 months ago

హితము పదానికి అర్థం​

Answers

Answered by sairithwikneelam04
3

Answer:

machi chedu

Explanation:

20 words should be

Answered by qwblackurnrovers
0

హితము అంటె అందరికి మేలు ఛేసె క్రియ

ధీనీనీ సొoతా వాక్యా లలో రాస్తే

ఉదహరణకి:

  • దేశం ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని, దేశ ప్రజల హితం కోసం దృఢ నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.
  • విశాల హితం కోసం కొంత కాలం పాటు అసౌకర్యాన్ని భరించగలిగిన ఇటువంటి ఆదరపూర్వక వైఖరి, ఉత్సుకత మరియు సహనశీలతలు నిజంగా ఎంతో ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి.
  • బేస్లైన్ జియోసైంటిఫిక్ డాటాను ప్రజలందరి హితం కోసం ఉచితంగా అందుబాటులో ఉంచుతారు.
  • దేశంలో ప్రతి పౌరుడూ, తోటి పౌరుడి హితం కోసం, సమాజానికి మంచి జరగడం కోసం, దేశ ప్రగతి కోసం, ఏదో ఒకటి చెయ్యాలనే అనుకుంటున్నాడు.
  • అన్ని పక్షాలు దేశ విశాల హితం కోసం కలసి పనిచేసినప్పుడు, సకారాత్మక పరిణామాలు మరియు ఫలితాలు వస్తాయి

#SPJ3

Similar questions