India Languages, asked by pkoti742, 7 months ago

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! ​

Answers

Answered by PURNA9239
30

Answer:

పాముకు విషం తలలో ఉంటుంది

తేలుకు విషం తోకలో ఉంటుంది

మానవునికి శరీరం అంత విషం ఉంటుంది

పై పద్యం సుమతి శతకం లోనిది

Explanation:

HOPE IT WILL HELP YOU

PLZZ MARK AS BRAINLIST

Answered by snehansneha66
3

Answer:

పై పద్యానికి ఒక సెర్షిక పెట్టండి

Similar questions