India Languages, asked by saiveena661, 9 months ago

కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
అ. పుణ్యకాలం
ఈ. నిర్విరామం
ఆ. మనసు వికలం
ఉ. ధర్మబుద్ధి
ఇ. ప్రాయశ్చిత్తం
ఊ. ఒడికట్టడం​

Answers

Answered by vasanthaallangi40
0

Answer:

అ. శుభకాలం - గృహము నిర్మించటానికి ఒక శుభకాలమును నిశ్చయం చేసుకుంటారు.

ఈ. విశ్రాంతి లేకుండా - రాము మొదటి స్థానం కొరకు విశ్రాంతి లేకుండా శ్రమించాడు.

ఆ. ఆందోళన చెందటం=చింతించటం ౼ తన బిడ్డ ఇంటికి రాకుంటే, తల్లి ఆందోళన చెందుతుంది.

ఉ. మంచి బుద్ధి=మానవాళిని రక్షించే గుణం ౼ ఎల్లప్పుడూ మంచి బుద్ధి తో ప్రవర్తించాడు.

ఇ. చేసిన పాపం కొరకు బాధపడు - కుంతీ మాత తను చేసిన తప్పును గ్రహించి బాధ పడింది.

ఊ. పాల్పడటం - దుర్యోధనుడు రాజ్యం పై అత్యాశ కొరకై ఎన్నో చేడు కార్యాలకు పాల్పడ్డాడు.

ఈ సమాచారం మీకు తప్పకుండా సహాయం చేస్తుందని భావిస్తున్నాను.

~సెలవు~

Similar questions