తల్లిదండ్రులు - సమాసం పేరు రాయండి
Answers
Answered by
31
Answer:
హలో! నేను కూడా తెలుగునే!
తల్లితండ్రులు - తల్లి + తండ్రి = తల్లితండ్రులు.
ద్వంద్వ సమాసం.
ఎందుకనగా, ద్వంద్వ సమాసం అంటే అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదముగా ఏర్పడడం.
ఇక్కడ కూడా అదే జరిగింది.
'తల్లితండ్రులు' అంటే 'తల్లి' మరియు 'తండ్రి.' అంటే, 'తల్లి' పదాన్ని 'తండ్రి' అనే పదాన్ని, రెండు కలిపితే వచ్చిందే 'తల్లి తండ్రులు' అనే పదం.
అందుకే ఇది ద్వంద్వ సమాసం అయింది.
నా సమాధానం మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను..❣️❣️
Answered by
3
Answer:
dwandwa samasam is the answer
Similar questions