India Languages, asked by anusha025749, 7 months ago

తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాటాలడేవారు ఎదురై, మీతో ఆంగ్లంలో మాటాలడీతే. మీకెలా ఉంటుంది? మీరేం చేసాౖరు​

Answers

Answered by ashauthiras
3

Answer:

] అనేది కెచ్వా ప్రజలు మాట్లాడే ఒక భాష లేదా ఒక భాషా కుటుంబం. ఈ భాషను ప్రధానంగా పెరూ దేశంలోని ఆండీస్ పర్వతాల్లోను, దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రాంతాలలోనూ నివసిస్తున్నవారు మాట్లాడుతారు. ఇది అమెరికా ఖండాల్లోని ఆదిమ వాసుల భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష లేదా భాషా కుటుంబం. మొత్తం 80 లక్షలు నుండి కోటి మంది దాకా మాట్లాడుతారు.[3] పెరూవియన్లలో సుమారు 25% (77 లక్షలు మంది) కెచ్వా భాష మాట్లాడతారు. ఇంకా సామ్రాజ్యం లో ప్రధాన భాషగా ఇది చాలా ప్రసిద్ది చెందింది. పెరూని పాలించిన స్పెయిన్ దేశస్థులు ఈ భాష వాడకాన్ని ప్రోత్సహించారు. కాబట్టి తక్కిన ఆదిమ అమెరికా భాషల మాదిరి కాకుండా కెచ్వా అంతరించిపోలేదు. ఇది పెరూలో అనేక ప్రాంతాల సహ-అధికారిక భాష. ఆ దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండవది కూడా.

Explanation:

Similar questions