అతిధులు అంటే ఎవరు? అతిథి మర్యాద అంటే ఏమిటి ?
Answers
సమాధానం:-
ఇంటికి రాగానే సుందరం కాల్ చేసాడని స్రవంతి చెప్పింది. విషయం ఏమిటో చెప్పలేదుకానీ నన్ను మాత్ర ఉన్నపళాన కాల్ చేయమని చెప్పాడని చెప్పింది. మీటింగులో ఉండగా సెల్ మ్రోగితే నేనే ఎత్త లేదు. రాత్రి తొమ్మిది దాటిన తర్వాత కాల్ చేద్దాములే అనుకుంటుండగా సెల్ మ్రోగింది. చూస్తే సుందరం నుండే కాల్! సుందరం అంటే మాకు వేలు విడిచిన మావయ్య బావమరిది తమ్ముడు. చాలా కాలం వరకూ ఆస్ట్రేలియాలో వెలగ బెట్టి ఈ మధ్యనే కాలిఫోర్నియా లొ పాదం మోపాడు. నేనెప్పుడో చిన్నప్పుడు చూసానంతే! ఒరే మన చుట్టం రా అంటూ ఇండియా నుండి మా నాన్న పోరు పడలేక కలిసాను.
<><><>
❥❥Miley....~♪
శుభోదయం
అతిధులు అనగా మన వసతి గృహానికి ఆహ్వానించబడినవారు . వీరు; మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారు, మనతో కలిసి పనిచేసేవారు, ఎవరైనా కావచ్చును . భారత దేశ సంస్కృతిలో భాగంగా, అతిధులను దేవతలతో సమానంగా భావిస్తారు అందుకని అతిధులు వచ్చినప్పుడు వారికి సేవలు కూడా చేస్తారు . వీరు మన ఇంట్లో ఉన్నంత కాలం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ, అన్ని మర్యాదలూ చేస్తూ, వీరిని నొప్పించకుండా ఉండటమే - అతిథి మర్యాద .
ఈ సమాచారం మీకు సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాను