ధర్మరాజు చేసిన పాపం ఏమిటి? ప్రాయశ్చిత్తంగా ఏమి చేశాడు?
Answers
Explanation:
పోతన భాగవత కథలు - 1
ప్రథమ స్కంధము నుండి నవమ స్కంధము వరకు
[సౌజన్యం శ్రీ పైడి నాగ సుబ్బయ్య గారు]
ప్రథమ స్కంధం
1)వేదవ్యాసుల స్మరించుట 2)పురాణ వాఞ్మయం 3)భాగవతం ఎందుకు. 4)శుకబ్రహ్మ - పోతనామాత్యులు 5)పోతన భాగవతం మహామంత్రం 6)పోతన వినయం 7)భాగవత ప్రయోజనం 8)నారదుని పూర్వజన్మ వృత్తాంతము 9)శౌనకాదుల సంప్రశ్నము 10)భగవంతుని అవతారములు 11)అశ్వత్థామ దుడుకుతనము 12)అశ్వత్థామ పరాభవం 13)పరీక్షిత్తు జననము 14)కుంతి స్తుతి - భీష్ముని చరిత్ర 15)భీష్మ ప్రతిజ్ఢ 16)అంబ అంబిక అంబాలికల వృత్తాంతం 17)అంబ ప్రతీకారం 18)భీష్ముని అంపశయ్య 19)పరీక్షిత్తు జన్మము 20)విదురుని ఆగమనము 21)ధృతరాష్ట్రుని వానప్రస్థము 22)పాండవ మహాప్రస్థానము 23)పరీక్షిత్తు - కలి - ధర్మదేవత 24)కలి ప్రవేశము 25)కలి నిగ్రహము 26)శృంగి శాపము 27)శుకబ్రహ్మ ఆగమనము
ద్వితీయస్కంధము
28)ఖట్వాంగుని వృత్తాంతము 29)బ్రహ్మోత్పత్తి - స్వాయంభువమనువు
తృతీయ స్కంధము
30)దితి–కశ్యపుడు 31)జయవిజయులకు శాపము. 32)యజ్ఞ వరాహ మూర్తి: 33)హిరణ్యాక్ష వధ - కర్దముని వృత్తాంతం 34)కపిలుని కథ 35)కపిల గీత
చతుర్థ స్కంధము
36)దక్షయజ్ఞం 37)వీరభద్ర విజితి 38)ధ్రువుని నిర్ణయం 39)ధృవుని తపస్సు - పాలన 40)ధ్రువుడు ధృవపదవి అధిష్టించుట - వేన జననం 41)వేన జననం: 42)పృథు చరిత్ర 43)పృథుని యజ్ఞాలు 44)పురంజనోపాఖ్యానం: 45)పురంజనోపాఖ్యానం -2
పంచమ స్కంధము
46)ప్రియవ్రతుని చరిత్ర. 47)అగ్నీధ్రుడు - నాభి 48)ఋషభుడు - భరతుడు 49)భరతుని చరిత్ర: 50)జడభరతుడు - రహూగణుడు
షష్ఠ స్కంధము
51)అజామిళోపాఖ్యానం: 52)అజామిళుడు - 2 53)శ్రీమన్నారాయణ కవచం 54)వృతాసుర వృత్తాంతము 55)వృత్రాసుర సంహారం - 2 56)చిత్రకేతూపాఖ్యానం: 57)ఇంద్రుని బ్రహ్మహత్యాపాతకము
సప్తమ స్కంధము
58)సుయజ్ఞోపాఖ్యానము 59)ప్రహ్లాదోపాఖ్యానం-1 60)ప్రహ్లాదోపాఖ్యానం-2 61)ప్రహ్లాదోపాఖ్యానం-3 62)నారసింహ విజయము
అష్టమ స్కంధము
63)గజేంద్రమోక్షం -1 64)గజేంద్రమోక్షం - 2 65)క్షీరసాగర మథనం: 66)గజేంద్రమోక్షం - 2 67)గజేంద్రమోక్షం- 3 68)గజేంద్రమోక్షం -4 69)వామనావతారం - 1 70)వామనావతారం - 2 71)వామనావతారం - 3
నవమస్కంధము
72) అంబరీషోపాఖ్యానము 73)శ్రీరామ చరిత్ర :
పోతన భాగవత కథలు - 1
ఆ సర్వేశ్వరునికి శతకోటి ప్రణామములు. . .
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.
ప్రథమ స్కంధం - వేదవ్యాసుల స్మరించుట
శు క్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ వి ఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే విషయం బుద్ధిచేత గ్రహించిన వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశి నంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.
వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విదివిదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. "జ్ఞానాత్ కేవల కైవల్యం" జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.