తల్లి దండ్రులను గౌరవించాలని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
Answers
Answered by
5
Answer:
లక్నో ,
15/07/2020
ప్రియ మిత్రుడు రాజు ,
నేను చాలా బాగున్నాను . నువ్వు ఎలా ఉన్నా వు ? అమ్మా నాన్నాలు బాగున్నారు కదా . బాగా చదువు . నేను ఈ లేఖ ద్వారా మేము దసరా ఎలా జరుఫుకున్నామో రాస్తున్నాను .
దసరా పది రోజుల పండుగ .
దీనిలో ఆఖరి మూడు రోజులు ముఖ్యమైనవి . అవి అష్టమి , నవమి , దశమి .ఈ పండుగ చాలా మంది ప్రజలు జరుపుకున్నారు . అమ్మవారిని పది రకాల బాటలు వేస్తారు . పది వేరువేరు అలంకారలో గొప్పగా పూజిస్తారు . మా ఊర్లో సంత మరియు జాతర జరిపారు . నేను బాగా గడిపాను . మొత్తానికి , దసరా సెలవుల రెప్ప పాటులో ముగిసిపోయాయి . ఇవి దసరా సంబరాలు . సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇంటికి వచ్చి పో .
ఇట్లు ,
నీ ప్రియ మిత్రుడు .
చిరునామా :
రాజు ,
1-4567-DC,
కూకట్పల్లి
హైదరాబాద్ ,
తెలంగాణ .
Similar questions
Math,
4 months ago
English,
4 months ago
Computer Science,
4 months ago
Chemistry,
10 months ago
English,
10 months ago
English,
1 year ago
Accountancy,
1 year ago