India Languages, asked by manaswithareddy1234, 10 months ago

జత పరచండి!
ఈ క్రింది వాటిలో ఒక నిలువ వరుసలో గల పేర్లను మరో
నిలువ వరుసలోని పేర్లతో జత పరచండి.
బలరాముడు. విభాండకుడు
సీతాదేవి. రావణుడు
పులస్త్యుడు. రోహిణి
శాంతను. జనకుడు
ఋష్య శృంగ. భీష్ముడు

PLEASE ANSWER THIS QUESTION ​

Answers

Answered by AnkitSaroj07
1

Answer:

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనుదనికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

Explanation:

plzzz mark me as brainliast

Similar questions