ఉట్టి పడు అనే పదానికి సొంతవాక్యం రాయండి
Answers
Explanation:
ముసురుకొను = తీపి పదాల్దాల పై ఈగలు ముసురుతాయి.
2.ప్రాణం పోయు = మలిదశ తెలంగాణా ఉద్యమానికి కే.సి.ఆర్ ప్రాణం పోశారు.
౩.గొంతు వినిపించు = పాటలు బాగా పడేవారిని అందరు గొంతు వినిపించ మంటారు.
4.యజ్ఞం = ఒక యజ్ఞంలాగ లక్ష్య సిద్ది కోసం శ్రమించాలి.
2. (1)తారలు ; చుక్కలు, నక్షత్రాలు. ( ఆకాసంలో తారలు మిల,మిల మెరుస్తాయి.)
(2)జ్ఞాపకం; జ్ఞప్తి ,స్మ్రుతి.( బాల్య జ్ఞాపకాలు మధురమైనవి)
౩.పోరాటం; యుద్ధం,సమరం;( తెలంగాన ప్రజలుస్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసారు.)
4.విషాదం ; ఖేదం,ధుఃఖం (దురాస ధుఃఖానికి చేటు)
5.సంస్కరణ; సంస్కారం,సంస్క్రియ ( దేశాభి వృద్దికి సంస్కరణకు ఏంతో అవసరం)
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.