పేర్లను గురించి తెలియజేయునది భాషా భాగం !
Answers
Answered by
8
namavachakaam ............
Answered by
15
Answer:
పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతా నిరుక్తము అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. [1]
నామ -
ఆఖ్యాత - క్రియ
ఉపసర్గ
నిపాత
ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)
Similar questions