India Languages, asked by NishanthReddy5647, 9 months ago


| క్రింది వాక్యాల్లో కర్త, కర్మ, క్రియలను గుర్తించి , రాయండి.

విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

మనం సమావేశానికి వెళదాం

నేను ఇంటికి వెళతాను.

పుస్తకాలు బల్ల మీద ఉన్నాయి.

సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.

కపోతాలను శాంతికి గుర్తుగా ఎగగరవేద్దాం

Answers

Answered by marikantipandurangar
0

Answer:

vidyarti kartha , pariksha karma , rasthunnaru kriya

manam kartha, samavesham karma , veladam kriya

nenu karta , intiki karma, veltanu kriya

Similar questions