Art, asked by poojya581, 10 months ago

లోభి ఎప్పుడు సంతోషంగా ఉండడు ఎందుకు ​

Answers

Answered by padmavathirkb
3

Answer:

లోభి తాను సంపాదించిన ధనం తను తిన్నాడు ఎవరికి పెట్టాడు. ఆ స్థానాన్ని ఎప్పుడు ఎవరు దోచుకున్నారు అని భయంతో జీవిస్తాడు. ఎవరైనా సహాయం అడుగుతారేమో అందరికీ దూరంగా ఉంటాడు. ఏకాకి జీవితం గడుపుతాడు

Similar questions