Science, asked by Aarohi022, 8 months ago

కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి ??

Answers

Answered by EnchantedGirl
9

Answer:

కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీరు, కాంతి, పత్రహరితం కిరణజన్య సంయోగ క్రియకు ముఖ్య అవసరాలు. ఈ చర్యలో గ్లూకోజ్‌, ఆక్సిజన్‌, నీరు ఉత్పన్నమవుతాయి. ఈ విధానంలో తక్కువ శక్తి కలిగిన పదార్థాలు చర్యనొంది ఎక్కువ శక్తి గల పదార్థాలు విడుదల అవుతాయి.

కిరణజన్య సంయోగ క్రియను ఈ విధంగా సూత్రీకరించవచ్చు.

కార్బన్‌ డై ఆక్సైడ్‌ ం నీరు ం కాంతిశక్తి పిండిపదార్థాలు ం నీరు ం ఆక్సిజన్‌

కిరణ జన్య సంయోగక్రియల

Answered by Anonymous
4

\huge\underline\bold\orange{కిరణజన్య\: సంయోగక్రియ \:అంటే\: ఏమిటి \:??}

కిరణజన్య సంయోగక్రియ అనేది ఆకుపచ్చ మొక్కలు సూర్యరశ్మి మరియు క్లోరోఫిల్ వర్ణద్రవ్యం సమక్షంలో తమ ఆహారాన్ని మరియు నీటిని తయారుచేసే ప్రక్రియ.

కార్బన్ \:  \:  \: డయాక్సైడ్ +   నీటి \:  \: \frac{పత్రహరితాన్ని}{సూర్యకాంతి}

Similar questions