చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
Answers
చదువు నేర్వని వారిని కవి కదలలేని సరస్సు తో, వాసన లేని మోదుగ పూవు తో మరియు పశువు తో పోల్చడం జరిగింది.
చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? ఈ ప్రశ్న చదువు అనే కథాకావ్యం లోనిది. ఈ కథాకావ్యం కొరివి గోపరాజు రచించారు.
ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చదువు అవశ్యకత తెలియచేయటం. త్రివిక్రముడు కుమారుడు కమలాకర.
కమలాకర కి చదువు మీద అసలు ఆశక్తి ఉండదు. అప్పుడు కవి చదువు నేర్వని వారిని కవి కదలలేని సరస్సు తో, వాసన లేని మోదుగ పూవు తో మరియు పశువు తో పోల్చడం జరిగింది.
Answer:
హలో! ఇక్కడ ఒక తెలుగు మనిషి ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
ఇంకా విషయానికి వస్తే,
చదువు నేర్వని వారిని, కవి, పశువు తో, ఎటువంటి వాసనలేని మోదుగ పువ్వు తో, కదలిక లేని సరస్సు తో పోల్చాడు.
నిజ జీవితంలో చదువు అనేది ఎంతో ముఖ్యం. చదవడం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. చదువు అనేది మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలోనే పెద్దలు, "విద్య లేని వాడు వింత పశువు" అని అన్నారు.
అంటే చదువు లేని వాడిని పసుపు తో పోల్చడం జరిగింది. పశువు అనేది మంచిదే, కానీ దానికి తెలివి ఉండదు అది ఏం చేస్తుందో దానికి తెలియదు.
అది పశువు కాబట్టి పర్వాలేదు. కానీ మనం మనుషులం. మనుషులకి చదువు అనేది ఎంతో ముఖ్యం. విద్య లేకపోతే మనిషి అనే వాడు బ్రతకలేడు.
అందుకనే కాబోలు, ఈ పాఠాన్ని కవి పిల్లలకి విద్య యొక్క ఆవశ్యకతను తెలియ జేయడానికి రాశారు.
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.