ధర్మార్జునులు అనే పాఠ్య భాగం ఏ ప్రబంధం లోనిది *
Answers
Answered by
4
ఇది తెలుగు మొదటి పాఠం నుండి
Answered by
4
Answer:
ధర్మార్జునులు పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇతిహాస పురాణాల లోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి.
ఈ పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కారచనుడు చేమకూర వెంకటకవి రచించిన విజయవిలాసం ప్రబంధం లోని ప్రథమాశ్వాసం లోనిది.
please mark as brainliest
Similar questions