ఆంధ్రలో హోంరూల్ లీగ్ కు కార్యదర్శి?
Answers
Answered by
1
Answer:
బ్రిటిష్ పాలన నుండి విముక్తిపొంది భారతదేశానికి స్వపరిపాలన సాధించడంకోసం ప్రారంభించబడిన ఉద్యమమే భారత హోంరూల్ ఉద్యమం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నకాలంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రోవిల్సన్ స్వయం పరిపాలనాధికారం సూత్రాన్ని ప్రకటిస్తూ ప్రతిదేశం లేదా ప్రతిజాతి తమకనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపాడు. ఆ సూత్రమాధారంగా బాలగంగాధర్ తిలక్, అనీ బిసెంట్ ఆధ్వర్యంలో 1916 సంవత్సరంలో హోమ్‌రూల్ ఉద్యమం ప్రారంభించబడింది
Explanation:
it was very difficult to write
don't mind about spelling
follow me and
mark me as brainliest
Similar questions