దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. అని ఎట్లా చెప్పగలరు? వివరించండి
Answers
hey mate here is your answer
మానవుడు తాను బ్రతికినంత కాలం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలంటే తన శరీరం లోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలి. అలా పని చేయకపోతే అతను సుఖంగా జీవనాన్ని కొనసాగించలేడు.
అదే విధముగా సమాజంలో అన్ని వృత్తుల వాళ్ళూ అవసరం.
ఒకవేళ అలా లేకపోతే ఒక సగటు మనిషి తన కనీస సౌకర్యాలు లేదా కనీస అవసరాలు తీర్చుకునే అవకాశం ఉండదు.
అందుకే దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం అనే వాక్యాన్ని నేను సమర్థిస్తున్నాను
hope it may help you
PLZ MARK ME THE BRAINLIEST!!!
Answer:
this is my own answer...
Explanation:
అవయవాల్ని కలిసిఉంటేనే దేహం. ఇందులో ఏ అవయవం పనిచేయక పోయిన ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే సమాజానికి అన్ని వృత్తుల వారి అవసరం ఉంది. ఈ వృత్తులలో చిన్న పెద్ద తేడా లేదు. దుస్తులు, చెప్పులు లేకుండా మనం ఉండలేము. ఇలా చూస్తే అన్ని వృత్తుల వారు తాయారు చేసే వస్తువులు మనకి అవసరం.
if it helped you please thank my answer and mark me the brainliest.