India Languages, asked by jaswanth778061, 9 months ago

బహువ్రీహి సమాసము ఉదాహరణలు

Answers

Answered by manikanta97
1

Answer:

Explanation:

కర్మధారయము కన్న - కల అను అర్ధము ఎక్కువగా నున్న, బహువ్రీహి సమాసము. రెండు పదముల అర్ధములేక వేరైన మరొక అర్ధము ప్రధానమైన బహువ్రీహి సమాసము. పీత + అంబర - అనుపదములకు పచ్చని వస్త్రమని అర్ధమైనను - వీటి కలయికచే వేరొక అర్ధము స్పురించు చున్నది. అన్యపదార్ధము ప్రధానమైనది బహువ్రీహి. పీతాంబరుడు - పచ్చనివస్త్రము కలవాడు. ఇందు విగ్రహ వాక్యమున కలది కలవాడు అనివచ్చును. ఇది యెప్పుడును విశేషణమే కాన విశేష్యమును బట్టి లింగవచన విభక్తులుండును..

Answered by sunithakancharla09
1

Answer:

Hope it will helpful for you.

Attachments:
Similar questions