English, asked by ranjanasri2232, 9 months ago

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చా
రాయండి​

Answers

Answered by ragisujatha76
16

మనం ఇతరులకు ఎట్లాంటి త్యాగాలు చేయవచ్చు అంటే రక్తం , నీరు , అనం

Answered by qwcules
3

ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చా :

  • దీనమైన మరియు అడుక్కోలేని స్థితిలో ఉన్నవారికి ఇవ్వాలి
  • పది మందిలో ఉన్నప్పుడు అడిగే వారికి అస్సలు ఇవ్వకూడదు
  • ట్రాఫిక్ రెడ్ లైట్స్ పడ్డప్పుడు మనము ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు టార్గెట్ చేసి అడిగే వారికి ఇవ్వగూడదు
  • అడిగేబదులు ఏదైనా పెన్నులు, ఆట వస్తువులు అమ్మేవారి దగ్గర అవసరం లేకున్న కొంటే వారికి సహాయం చేసిన వారవుతాము
  • ధ్యానము చేసే వారికి దానము చేస్తే పుణ్యం వస్తుంది, వారు మన జన్మజన్మాన్తర బంధాల నుంచి విముక్తి ప్రశాదించగలరు
  • యాచాకులకు నగదు డబ్బులు బదులు తినడానికి తిండి, బ్రెడ్, అన్నం, ఆహారం, మంచి నీళ్లు ఇవ్వండి మాత్రమే ఇవ్వండి, అప్పుడు అమాయకుల కళ్ళు కాళ్ళు చేతులు నరికి, బిచ్చగాళ్లగా తయారు చేసి,వారి ద్వారా దోచుకొనే ఈ మాఫియాలను కూకటి వేళ్ళతో సహా సమాప్తం చేయవచ్చు.

#SPJ3

Similar questions