Physics, asked by bandarunagaraju688, 6 months ago

పీడనం దిశ ను కలిగి ఉంటుందా?వివరించండి​

Answers

Answered by genuis260108
1

Answer:

పీడనం

వాడుక చిహ్నాలు p, P

SI ప్రమాణం పాస్కల్ [Pa]

SI మూల ప్రమాణాలలో 1 N/m2, 1 kg/(m·s2), or 1 J/m3

ఇతర భౌతికరాశుల నుండి

ఉత్పన్నాలు p = F / A

A figure showing pressure exerted by particle collisions inside a closed container. The collisions that exert the pressure are highlighted in red.

మూసి ఉన్న పాత్రలోపల కణాల అభిఘాతాల ఫలితంగా ఒత్తిడి కలుగుతుంది.

పీడనం (గుర్తు: p లేదా P) అనగా ప్రమాణ వైశాల్యానికి లంబంగా పనిచేసే బలం.

పీడనానికి అనేక ప్రమాణాలను ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని బలం ప్రమాణానికి, ప్రమాణ వైశాల్యానికి గల నిష్పత్తిగా తీసుకుంటారు. ఉదాహరణకు పీడనానికి ఎస్.ఐ ప్రమాణమైన పాస్కల్" (Pa), ఒక న్యూటన్/చదరపు మీటరు; అదే విధంగా చదరపు అంగుళానికి పౌండ్-బలం అనేది ఇంపీరియల్, యునైటెడ్ స్టేట్స్ సంప్రదాయ వ్యవస్థలలో వాడుతున్న ప్రమాణం. పీడనాన్ని సాధారణ వాతావరన పీడనం అనే పదాలతోకూడా వ్యక్తపరుస్తారు; దీనికి సమానమైన పీడనం ఒక ఎట్మాస్పియర్ (atm), దీనిలో ​1⁄760 వంతును "టార్"గా నిర్వచిస్తారు. మానోమెరిక్ ప్రమాణాలైన సెంటీమీటర్ ఆఫ్ వాటర్, మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ, ఇంచ్ ఆఫ్ మెర్క్యురీ అనేవి మానోమీటర్‌లోని నిర్థిష్ట ద్రవపు ఎత్తును తెలియజేసే పీడనానికి సంబంధించిన ప్రమాణాలు.

Similar questions