World Languages, asked by yaminikaredla, 9 months ago

పి.వి నరసింహారావు గారు తెలుగు లో నడిపిన పత్రిక పేరు​

Answers

Answered by Anonymous
16

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

పాములపర్తి వేంకట నరసింహారావు

పాములపర్తి వెంకట నరసింహారావు

10వ భారత ప్రధానమంత్రి

పదవిలో

1991-06-21 – 1995-05-16

మునుపు

చంద్రశేఖర్ సింగ్

తరువాత

అటల్ బిహారీ వాజపేయి

నియోజకవర్గం

నంద్యాల, ఆంధ్ర ప్రదేశ్

4వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

పదవిలో

1971-09-30 – 1973-01-10

మునుపు

కాసు బ్రహ్మానందరెడ్డి

తరువాత

జలగం వెంగళరావు

జననం

1921 జూన్ 28

వంగర , కరీంనగర్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం )

మరణం

2004 డిసెంబరు 23 (వయసు 83)

న్యూఢిల్లీ, భారతదేశం

రాజకీయ పార్టీ

భారత జాతీయ కాంగ్రెసు

వృత్తి

న్యాయవాది, ఉద్యమకారుడు, కవి

మతం

హిందూమతము

విషయ సూచిక

తొలి జీవితం సవరించు

తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు

Answered by jyothiiyyali
4

Answer:

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

plz mark me as brainlist plz plz plz

Similar questions