India Languages, asked by guptavarun887, 8 months ago

హేమం' అనగా అర్ధం ఏమిటి?​

Answers

Answered by Anonymous
0

Explanation:

Hemam anaga Bangaaram (Gold)

Answered by vasanthaallangi40
0

నమస్కారం _/\_

హేమం = బంగారం

ఘర్మజలం = రైతుల కృషి ని వ్యక్త పరచడానికి కవి, ఘర్మజలం అనే పదానికి చెమట -- వారి కష్టపు బొట్టు అనే అర్థంలో ఉపయోగించారు .

ఈ సమాచారం మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను .

Similar questions