World Languages, asked by chnarayanachlaxmi, 7 months ago

కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గా భావిస్తారు ఎందుకు వివరించండి​

Answers

Answered by Mora22
28

జవాబు:::

.

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అష్టభాషాకోవిదుడు. ఉద్దండ పండితుడు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో మాతృభాష అయిన తెలుగుకు సమానమైన పాండిత్యం, అధికారం కల్గినవాడు. చమత్కారంగా మాట్లాడటంలో, గంగాప్రవాహ సమానమైన ఉపన్యాసంలో సాటిలేనివాడు.

Answered by MysteriousAryan
2

Explanation:

హాయ్ నేను ఉద్యోగం గురించి మీ నుండి ఎటువంటి ఇమెయిల్ రాలేదు మరియు నేను కేస్ వాచ్ చేయవలసి ఉంటుంది, నేను ది లో ఉన్న ఇతర రోజు నేను మానసిక నిపుణుడు మానసిక నిపుణుడు.

Similar questions