India Languages, asked by chnarayanachlaxmi, 10 months ago

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కాళీ రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి?​

Answers

Answered by jisoo86
7

Explanation:

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అష్టభాషాకోవిదుడు. ఉద్దండ పండితుడు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో మాతృభాష అయిన తెలుగుకు సమానమైన పాండిత్యం, అధికారం కల్గినవాడు. చమత్కారంగా మాట్లాడటంలో, గంగాప్రవాహ సమానమైన ఉపన్యాసంలో సాటిలేనివాడు

Answered by MysteriousAryan
2

Answer:

హాయ్ నాకు స్థానం పట్ల ఆసక్తి ఉంది మరియు కావాలనుకుంటున్నాను

Similar questions