రైతు - రాజులలో ఎవరు గొప్ప ?
Answers
Answered by
9
రాజు తన రాజ్యాన్ని పాలిస్తూ తన రాజ్యం లోని ప్రజల సమస్యలను తీరిస్తూ తన రాజ్యం లోని భూమిని కాపాడుతూ ఉంటాడు.
రైతు తనకు ఉన్నా లేకపోయినా తిన్న తినకపోయిన సరే ఎటువంటి స్వార్ధం లేకుండా పంటను పండించి అందరి కడుపు నింపుతాడు.
ఏది ఏమైనా రాజు చేతులోని రాజ్యదండన కన్నా రైతు చేతులోని నాగలే గొప్ప.
రైతె గొప్ప .
________________________
(ఈ ప్రశ్న దువ్వురి రామిరెడ్డి రచించిన కృషీవలుడు అనే పాఠం లోనిది కదా)
ICSE Class 10 lo మాకు ఉంది.
Similar questions