World Languages, asked by rinkusolanki, 6 months ago

వర్షానికి సంబంధించిన గేయాలు / చిత్రాలు సేకరించండి.​

Answers

Answered by meenakshi90
2

Answer:

it's better to watch varsham movie acted by prabhas and thrisha

MARK ME AS BRAINLIEST

FOLLOW ME

Answered by Anonymous
2

Answer:

కురిసే కురిసే చిరుజల్లే కురిసే

మురిసే మురిసే హరివిల్లై మురిసే

సెలయేటి నీరే పరవళ్లు తొక్కే

ఆ గోపురపు పక్షులే రెక్కలొచ్చి ఎగిరే

తామరాకులాంటి నీ దోసిలి లోగిలి లో , ఓ నీటిబిందువు వోలె నాప్రాణం మొత్తం ఒదిగిపోయెనే

నా మాది నన్ను విడిచి , చిరునామా లేని ఉత్తరమల్లే అటుఇటు తిరిగేనే

సాయంత్రపు పిల్లగాలులకు వయ్యారంగా వంకలుపోయే ఆ కురులు

ఆ కురులే ఝరులై , నీ ఊహల మంజరులై , నా చుట్టూరా చేరెనే

Similar questions