CBSE BOARD X, asked by degasantosh, 8 months ago

శాతవాహనుల కులగురువు ఎవరు?​

Answers

Answered by suggulachandravarshi
24

Answer:

విక్రమాదిత్యుడు.

శాతవాహనులు దక్షిణ, మధ్య భారతదేశంను కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాల. వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి మనం అంచనా వేయ వచ్చు.

హలో నేనూ తెలుగు నే....

Answered by itzHitman
35

Explanation:

విక్రమాదిత్యుడు శాతవాహనుల కులగురువు

Similar questions