తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము' అని దాశరథి ఎందుకన్నాడు?
Answers
Answered by
11
క్షమించండి నాకు ఈ సమాధానం తెలియదు మీరు ఏదైనా ఇతర ప్రశ్నలను ఉంచుకుంటే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను
Answered by
0
తెలంగాణలో ఎప్పుడైతే నవాబుల పాలన ప్రారంభమైనదో అప్పటి నుండే ఇక్కడి ప్రజలకు కష్టాలు మొదలైనాయి. రజాకార్లు, దొరలు, పటేళ్ళు, అధికారులు ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించారు. దీనితో ప్రతి వ్యక్తిలో ఆగ్రహ జ్వాలలు రేగాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎదురుతిరిగారు, తెలంగాణ విముక్తి పోరాటంలో సమిధలైనారు. గడ్డిపోచల వంటి (అల్పులు) అతిసామాన్యులు కూడా కత్తిపట్టి ప్రాణాలకు తెగించి పై దొంగలతో, హంతకులతో పోరాటం చేశారు. అందుకే "తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము" అని దాశరథి అన్నారు.
Similar questions