India Languages, asked by Angelicsweety, 8 months ago

| ఉంది. గద్యను చదివి దిగువ ప్రశ్నలకు జవాబులను గుర్తించండి...

వీరి శలింగంగారు ఆంధ్ర భాషకు చేసిన సిన సాటిలేనిది. ఆయనకు పూర్వం నవలా రచన లేదు. వారు వ్రాసిన
రాజ లం చరిత్ర నవల తెలుగులో ప్రసిద్ధి పొందింది. ఆయన కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలమును
తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర కవుల చరిత్ర మొదలగు కొత్త రచనలను, పోకడలను తెలుగు భాషలో
వెలువరించారు. కవిగా గడించిన ఉల్లికంటి సంఘ సంస్కర్తగా ఎనలేని కీర్తి పొందారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
వితంతు వివాహాలను చేశారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి, అనాథస్త్రీల ఉద్ధరణకు కృషి చేశారు.

1. తెలుగు భాషలోని తొలి నవల ఏది? ----
అ) రాజశేఖర చరిత్ర
ఆ) కృష్ణ చరిత్ర
ఇ)రెండూ కావు

2. హితకారిణి సమాజస్థాపన ఉద్దేశము ఏమిటి.....
అ) స్త్రీ జనోద్ధరణ
ఆ) దేశోద్ధరణ
ఇ) జనోద్ధరణ

వీరశలింగంగారు దీన్ని పోత్సహించారు?

అ) స్త్రీ విద్యను
ఆ) కథలను
ఇ) రెండూ కావు
4 ఖ్యాతి అనగా అర్ధం ఏమి?

అ)కీర్తిపొందుట
ఆ) అపకీర్తి పొందుట
ఇ) రెండూ కావు

5.వీరేశలింగంగారు అనువదించిన నాటకము విది?
అ) రామాయణం
ఆ) భారతము
ఇ) అభిజ్ఞానశాకుంతలము

6) వీరశలింగం గారు ఏ భాషకు సేవ చేసారు.....?
అ) ఆంధ్రము
ఆ) ఆంగ్లము
ఇ) తమిళము​

Answers

Answered by hima26
1

Answer:

1. a

2.a

3.a

4.a

5.c

6.a

Explanation:

hope it helps..

Answered by savithripenumaka
1

Answer:

  1. randu kaadhu. ( e )
  2. Sri janordhana. ( a )
  3. stree vidyanu. ( a )
  4. Keerthi pondhuta. ( a )
  5. abhignanasaakunthalamu. ( e )
  6. aandhramu. ( a )

Similar questions