ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. కొండదిగువన ఉన్న ఊరును తిరుపతి అని అంటారు. రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు.అక్కడ మొత్తం ఏడు కొండలు ఉన్నాయి. అవి శేషాద్రి,నీలాద్రి,
గరుడాద్రి, అంజనాద్రి,వృషబాద్రి,నారాయణాద్రి,వెంకటాద్రి. వీటిలో ప్రధానమైనది శేషాద్రి. ఈ పర్వతం మీదే స్వామి వారి ఆలయం ఉంది. ఏడుకొండల వల్ల ఆ స్వామికి ఏడుకొండల స్వామి అని పేరు.తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
1.తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడ ఉంది? *
1 point
ఆంధ్రప్రదేశ్ విజయవాడ
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణం
ఆంధ్రప్రదేశ్ తిరుపతి
Answers
Answered by
18
Answer:
ఆంధ్రప్రదేశ్ తిరుపతి
Similar questions