నీవు చేసిన విహారయాత్రను గురించి నీ మిత్రునికి ఒక
లేఖ వ్రాయుము.
Answers
Answered by
21
➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️
☆☞ [ Verified answer ]☜☆
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్ర కృష్ణానది లో నీటి మార్గంలో ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను మైమర్పిస్తుంది.
8గంటల బోటు యాత్ర చేసి శ్రీశైలం లోని మల్లిఖార్జునుడుని దర్శించుకోవటం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని కల్లిస్తుంది. ప్రతి సంవత్సరం నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం 560 అడుగులకు చేరుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ లాంచీ విహార యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.
jai siya ram☺ __/\__
➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️
¯\_(ツ)_/¯
Similar questions
Biology,
3 months ago
India Languages,
3 months ago
English,
7 months ago
Biology,
7 months ago
History,
11 months ago