India Languages, asked by akshayakutty003, 9 months ago

వివేకానందుని అమెరికా పర్యటన విశేషాల గురించి సొంతంగా మూడు లేదా నాలుగు వాక్యాలు రాయండి.​

Answers

Answered by ravinderthangallapel
8

స్వామి వివేకానంద(జనవరి 12 1863-జులై4 1902) (బెంగాలీలో షామి బిబేకానందో) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. హిందూ తత్వ చరిత్ర భారతదేశం చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండులలో యోగ వేదంత తన ఉపన్యాసములు ద్వారా వందనాలు ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది

i hope it help you

please make me brain list

and follow me

నీకు తెలుగు లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి

Similar questions