India Languages, asked by RiMKart, 9 months ago

క్రింద ఇచ్చిన ఖాళీలు ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు రెండు పదాలు రాయాలి. మొదటి పదం చివర వచ్చే రెండు అక్షరాలే , తరువాత పదం మొదట రావాలి. ఒకసారి ఉదాహరణలు గమనించండి. అర్థం అయిపోతుంది. జవాబులు రేపు పెడతాను. అంతవరకు అడగకండి.
*ఉదాహరణ: కంద......పార*
*జవాబు: కందగడ్డ, గడ్డపార*

01. వెండి......చాప
వెండి *తెర* , *తెర* చాప
02. చేతి........సాము
03. మందు....మల్లె
04. ఉక్క.......పాలు
05. మణి.......కథ
06. పూల......యాత్ర
07. ఇంటి.......గడ
08. బొట్టు.......గోచి
09. సిగ..........చీర
10. అల.........వాన
11. మేక.........రాజు
12. మట్టి........ధారి
13. పాల........గోడ
14. సుడి........పటం
15. పులి........వంక
16. చుర.........పీట
17. చెవి..........గాడు
18. నిండు.......పోత
19. కను..........జాజి
20. నర...........పీఠం
21. ఎగ...........బొట్టు
22. బోడి..........సూది
23. పాము.......వాడు
24. చింత.........బలం
25. నిప్పు.........నిద్ర
26. కుక్క..........చుక్క
27. లెక్క...........బడి
28. గద్ద............చెంబు
29. జన్మ...........దారు
30. నిద్ర............మందు
31. అర............మీను
32. వెన్న...........బంతి​

Answers

Answered by parunerella80
1

Answer:

2.కర్ర

3.

4. పోత

5.రథం

6.

r

Similar questions