India Languages, asked by srinivasraopatlori00, 7 months ago

వలసకులీ గురించి మీ సొంత మాటల్లో రాయండి​

Answers

Answered by J1234J
10

Answer:

జీవితంలో వారు కన్న కలలు పీడకలలు గాక వారు పొట్ట చేత పట్టుకొని పరాయి దేశాలకు వలసలు పోతారు. వలస కూలీల కు బాధను పంచుకునే బంధువులు అక్కడ ఉండరు. వలస కూలీలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.తెలంగాణలో చెరువులు పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయ అభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి వలసలు ఆగిపోతాయి. పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పశువుల పాడి పై ఆధార పడతారు. పశువులకు మేత దొరకదు. వారు పశువులు కూడా సాధన లేక వలస కూలీలు అవుతారు. సొంత ఊరు సొంత మనుషులు సొంత అన్ని వదిలేసి బతకడానికి వలసల కోసం వస్తారు

Similar questions