India Languages, asked by venkatramana7158, 9 months ago

పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
1.భూమి నాది అంటే ఎవరు నవ్వుతారు? ?
2.ధనం ఎవరిని చూచి నవ్వుతుంది?
3.కాలుడు ఎవరిని చూచి నవ్వుతాడు
4.కాలుడు అంటే ఎవరు?


Please tell this answer take time please ​

Answers

Answered by suggulachandravarshi
4

Answer:

హలో! నేను కూడా తెలుగునే!

మీ ప్రశ్నకు సమాధానం:-

1. భూమి నాది అంటే భూమి నవ్వుతుంది.

2. దాన హీనుడు ని చూసి నం నవ్వుతుంది.

3. కాలుడు కదన భీతుడను చూచి నవ్వుతాడు.

4. కాలుడు అనగా యమ ధర్మరాజు.

పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు.

నా సమాధానం నీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను...❣️❣️

Answered by Anonymous
0
3) स्पेक्ट्रममधील हिरव्या आणि नारिंगीमधील रंगाचा, निळा रंगाचा पूरक एक प्राथमिक वजाबाकी रंग; योग्य लिंबू किंवा अंडी अंड्यातील पिवळ बलक सारखे रंगाचे.
१) का मातलाब अंगरेझी मैं क्या है
२) मागे किंवा हात नसलेली जागा, साधारणत: तीन किंवा चार पायांवर किंवा एकाच पायर्‍यावर विश्रांती

Please mark me as brainlist
Similar questions