India Languages, asked by chirukanasani, 9 months ago

సరళా సాగరం"సమాసం పేరు గుర్తించండి​

Answers

Answered by vasanthaallangi40
3

సరాళా సాగరం : సరళ అనే పేరు గల సాగరం

\green{సంభావన ~పూర్వ ~పద~ కర్మ ~ధారయ~ సమాసం}

మీకు తప్పకుండా సహాయపడుతుందని భావిస్తున్నాను .

Answered by J1234J
1

Answer:

సరళా సాగరం:-సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

రూపక సమాసం

- విశ్లేషణ : సరళ అనే పేరు గల సాగరం

Similar questions