India Languages, asked by Anonymous, 9 months ago

ఏయే సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.​

Answers

Answered by garuda60
11

Answer:

మనకు మంచి జరిగినప్పుడు , దేవ్వుడు మనము కోరుకుంది ఇచినప్పుడు మనం దేవ్వునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

Answered by Anonymous
10

Answer:

మీ పట్ల దేవుడు మీకు జరిగించిన సమస్త మేలులను బట్టి, ఆయనకు కృతజ్ఞులైయుండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, దేవుడు మన పట్ల చేసిన కార్యాలన్నిటికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని చిత్తమైయున్నది.

దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయన కార్యాలను ప్రకటించినప్పుడు ఆయన మిమ్మును మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి, మీరు ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చేసిన కార్యాలను ఇతరులకు తెలియపరచినట్లయితే, అప్పుడు ఆయన మిమ్మును దీవిస్తాడు.

Similar questions