India Languages, asked by trivedhpadira, 9 months ago

వినుము అర్థం వచ్చే పదాలను చెప్పండి​

Answers

Answered by PADMINI
0

వినుము అనగా ఆలకించటం

వినుము అనగా ఆలకించటం. తరగతి గదిలో టీచర్ చెబుతున్న పాఠాన్ని జాగ్రత్తగా ఎంతో శ్రద్ధతో ఆలకించాలి/ వినాలి. అలాంటప్పుడు విద్యార్థులకు ఎటువంటి సందేహాలు వచ్చిన టీచర్ వెంటనే నివృత్తి చేస్తారు. ఎవరు ఏంచెప్పిన జాగ్రత్తగా వినాలి. మనం చెవులతోనే అన్ని శబ్దాలను వింటాము. వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అటువంటప్పుడు ఎవరు రెండోసారి చెప్పే అవకాశం ఉండదు .

Answered by sr0315672
0

ఆలకించటం

Explanation:

as Allah women

Similar questions