అ) ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు కష్టాలు పడ్డ వ్యక్తి గురించి క్లుప్తంగా ఒక కథ రాయండి.
Answers
Answered by
2
ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు కష్టాలు పడ్డ వ్యక్తి గురించి క్లుప్తంగా ఒక కథ రాయండి.?
జవాబు :
హరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఒక ఏనుగు పై నిలబడి నాణెం విసురుతాడు. ఆ నాణెం ఎంత దూరం వెళితే అంత ధనము ఇస్తాను అని విశ్వమిత్రుడూ అనే ఒక రుషికి మాట ఇస్తాడు.
అతడు తన దగ్గరవున్న సమస్త ధన సంపదలన్ని విశ్వామిత్రుడి కి ఇచ్చి మిగిలిన సంపదను సంపాదించటానికి కట్టు బట్టలతో అడవులకీ వెళ్లాడు. విశ్వామిత్రుడు ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. గడువు లోపు తీర్చలేక భార్యను, కుమారుని అమ్మి ఆ ధనం కుడా ఇచ్చాడు. తను కూడా ఒక కాటి కాపరి లా చేరి ఆ ధనము కుడా పంపించాడు. ఈ లోపు తన కుమారుడు చనిపోతే అతని దహనానికి కూడా భార్యని డబ్బు అడిగి ఆ డబ్బుని కుడా విశ్వా ఇవ్వదలిచా ఇవ్వదలిచాడు. ఇది చూసిన దేవతలు అతడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అతను పడే కష్టాలు చూసి ప్రత్యక్షమై వరాలు ఇచ్చారు.
Similar questions