దానాశీలం పాఠ్య సారాంశం సంభాషణా రూపంలో రాయండి
Answers
‘‘రోజును మీరు నిర్వహించుకుంటారా లేక రోజే మిమ్మల్ని పరుగెత్తిస్తుందా.’’
- జిమ్ రాన్
ఇది చదవడానికి కొంత కష్టంగా అనిపిస్తుంది కానీ, నిష్టూర సత్యం. రోజు ఆరంభం కావడానికి ముందే (మీకు మరియు మీ విద్యార్థులకు) ఉపయుక్తంగానూ మరియు ఉత్సాహవంతంగానూ ఉండేలా మీరు ప్రతి తరగతిలోనూ బోధించే పాఠాలకోసం కార్యాచరణ ప్రణాళికతో సిద్ధమవడం అవశ్యం. అన్నిటికంటే, మొత్తం సిలబస్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
పాఠ్య ప్రణాళిక రూపకల్పనకోసం మీరు గుర్తుంచుకోవలసిన అంశాలు ఇవి :
1. పునశ్చరణతో సిద్ధం కండి
మీరు మునుపటి పాఠాన్నే గనుక కొనసాగించాలనుకుంటే విద్యార్థులకు త్వరగా పునశ్చరణ చేయండి. మీరు కొత్త అంశాన్ని ఆరంభించదలిచినాగానీ, ఒక వీడియోని చూపడం లేదా మునుపటి అంశంతో కొంత ఇంటరాక్టివ్ నెరపడం అనేది చేయాలి. దీనివల్ల విద్యార్థులు చాప్టర్ల నడుమ సంబంధం ఏర్పరచుకుంటారు.
2. రీల్ని రియల్గా మార్చండి
విద్యార్థులు తాము నేర్చుకునేదేమిటి మరియు దానిని తన నిజ జీవితానికి ఎలా అన్వయింపజేసుకోవాలనేది గ్రహించుకునే వీలు కల్పించండి. నిజ-జీవిత ఘటనను వార్తలకు లేదా షార్ట్ ఫిలింలకు ముడిపెడుతూ బోధించడంద్వారా క్లాస్లో అనాసక్తంగా ఉండే విద్యార్థులలోసైతం గుర్తుండిపోయేలా చేయగలరు.
3. గ్రూప్ కార్యకలాపాలను జోడించండి
తరగతి గది విద్యార్థులతో నిండుగా కనిపించాలని ప్రతి టీచర్ కోరుకుంటారు గానీ, వాస్తవంలో అది దుస్సాధ్యం. అటువంటప్పుడు గ్రూప్ కార్యకలాపాలు ఉపయోగపడతాయి. అయిదుగురేసి చిన్న గ్రూప్తో పిసిపై 10 నిమిషాలపాటు పనిచేసినా, క్లాస్ మొత్తం ఉత్సాహభరితమవుతుంది.
4. సృజనాత్మక పాఠ్య ఉపకరణాలను వాడండి
Oppia [1] మరియు Common Curriculum [2] వంటి ఆన్లైన్ ఉపకరణాలు పాఠాన్ని బోధించడంలో మీకు సహకరిస్తాయి. క్విజ్లు, మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు, కథలు, ఇంకా చాలావాటిని వినియోగించి, మీరు పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన మార్గాన్ని మరియు పిసి యొక్క ఇంటరాక్టివ్ అంశాన్ని సమపాళ్లతో టీచింగ్కి అన్వయింపజేయవచ్చు.
5. హోమ్వర్క్ని విస్మరించకండి
ఒక్కొక్కసారి, పాఠ్యాంశానికి ఏమాత్రం సంబంధం లేకుండా హోమ్వర్క్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి, ఆ రోజు చెప్పిన పాఠానికి లేదా చదివినదానికి సంబంధం ఉండేలా అసైన్మెంట్ ఇవ్వండి. దీనివల్ల విద్యార్థులు తాము నేర్చుకున్న ప్రతిదానిని మననం చేసుకోగలుగుతారు. అదేవిధంగా, మీరు విస్తృత ఆలోచనలతో ముందుకు సాగితే, హోమ్వర్క్ మీద చాలా పెద్ద ప్రభావం చూపగలదు.
దీనిపై ప్రిన్సిపాల్ శ్రీమతి గౌరి ఏమంటారంటే విద్యార్థులకోసం సమర్థవంతమైన పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకోగల స్ఫూర్తిని కలిగి ఉన్నప్పుడే, సాంకేతికత చేతిలో ఉన్న గొప్ప టీచర్ సమాజాన్ని మార్చగలరు.