రాత్రి కి పర్యాయపదాలు
Answers
Answered by
0
Answer:
Nishi, Nisheedamu
Explanation:
plz follow
Answered by
1
నమస్కారం _/\_
రాత్రి = రేయి, చీకటి, నిశ , నిశీధిని , రాజాని, రాతిరి, రజని, త్రియామ
పైన పేర్కొన్నబడినవి "రాత్రి" కు పర్యాయాలు
Similar questions