India Languages, asked by bhagyap05420, 8 months ago


కందుకూరి రచనలు చేసి సంఘసంస్కరణలు చేశాడు - ఇది ఏరకమైన సంక్లిష్ట వాక్యం.
ఎ) ప్రశంసాత్మక వాక్యం బి) క్వార్థక వాక్యం సి) చేదర్థక వాక్యం డి) శత్రర్థక వాక్యం

Answers

Answered by sare83
1

Answer:

(బి) క్వార్థక వాక్యం

Explanation:

కందుకూరి రచనలు చేసి సంఘసంస్కరణలు చేశాడు.

పై వాక్యంలోని పదాలు భూత కాలంలో ఉన్నాయి.

క్వార్థక వాక్యం అంటే పూర్వం (భూతకాలంలో) జరిగిపోయింది.

కాబట్టి పై వాక్యం క్వార్థక వాక్యం.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU

Answered by qedaspujari
0

Answer:

(బి) క్వార్థక వాక్యం

Explanation:

కందుకూరి రచనలు చేసి సంఘసంస్కరణలు చేశాడు.

పై వాక్యంలోని పదాలు భూత కాలంలో ఉన్నాయి.

క్వార్థక వాక్యం అంటే పూర్వం (భూతకాలంలో) జరిగిపోయింది.

కాబట్టి పై వాక్యం క్వార్థక వాక్యం.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU mark brainliests

Similar questions