పద్యం యొక్క నియమాలు
Answers
Answered by
7
Answer:
జాతి రకానికి చెందినది
6 నుండి 20 అక్షరములు ఉండును.
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
Similar questions