“ధర్మువు సర్వంబునకు హితంబుగ
వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని
చెప్పండి.
ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు?
Answers
Answered by
6
Answer:
'ధర్మం' అనేది అన్నింటికి మేలు చేసేదై ఉండాలి. ప్రాణికి హాని చేకూర్చనిదై ఉండాలి. అప్పుడే మన ధర్మం లోకంలో స్థిరంగా నిలువగలుగుతుంది. ధర్మాన్ని రక్షిస్తే అది అందరిని రక్షిస్తుంది.
Similar questions